Malavika Mohanan (Source / Instagram)
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తుంది.
Malavika Mohanan (Source / Instagram)
తెలుగు ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తుంది. తెలుగులో ఈమె రాజాసాబ్ మూవీతో సినిమా చేస్తుంది.. తమిళంలో హీరోయిన్ మాళవిక సినిమాలు చేస్తుంది.
Malavika Mohanan (Source / Instagram)
తమిళంలో సర్దార్ 2 ఉందని, మలయాళంలో హృదయపూర్వం సినిమా ఉందని చెప్పారు.. సినిమాలతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
Malavika Mohanan (Source / Instagram)
మాళవిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది
Mala
తాజాగా చాక్లేట్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. డిఫరెంట్ స్టైల్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది..
Malavika Mohanan (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. స్టిల్స్ బాగున్నాయంటూ ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..