
Malavika Mohanan (Source / Instagram)
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. తెలుగు ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తుంది...

Malavika Mohanan (Source / Instagram)
తెలుగులో ఈమె రాజాసాబ్ మూవీతో సినిమా చేస్తుంది. ఈ మూవీలో ఈమె ప్రజెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని గత కొద్ది రోజులుగా అందరు వెయిట్ చేస్తున్నారు.

Malavika Mohanan (Source / Instagram)
తమిళ్ సర్దార్ 2 , మలయాళంలో హృదయపూర్వం సినిమా ఉందని చెప్పారు.. సినిమాలతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. వరుస సినిమాలతో బిజీగా ఉంది..

Malavika Mohanan (Source / Instagram)
మాళవిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక సినిమాలు చేతి నిండా ఉండటంతో ఫుల్ బిజీగా ఉంది..

Malavika Mohanan (Source / Instagram)
తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో.. బ్యాక్ లెస్ అందాలతో పిచ్చెక్కించేస్తుంది. ఒక్కొక్క స్టిల్స్ ఒక్కొ యాంగిల్ లో ఉండడంతో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..

Malavika Mohanan (Source / Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వీటిని చూసిన అభిమానులు టీ తాగుతున్నారు. స్టిల్స్ చాలా బాగున్నాయి అని కామెంట్లు పెడుతున్నారు...