Malavika Mohanan (Source / Instagram)
మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా మలయాళ బ్యూటీ హాట్ ట్రీట్ ఇచ్చారు.
Malavika Mohanan (Source / Instagram)
ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు.. అలాగే తెలుగులో భారీ ప్రాజెక్టులలో నటిస్తుంది. ప్రభాస్ లాంటి హీరోతో ఎంట్రీ ఇస్తుంది.
Malavika Mohanan (Source / Instagram)
ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో మలయాళ బ్యూటీ తన అందచందాలతో ఆకట్టుకుంది.
Malavika Mohanan (Source / Instagram)
మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. మోహనన్ కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు..
Malavika Mohanan (Source / Instagram)
హీరోయిన్ గా అన్ని భాషల్లో నటిస్తుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. లోదుస్తులు లేకుండా ఎద అందాలతో కిర్రాక్ ఫోటోలను షేర్ చేసింది.
Malavika Mohanan (Source / Instagram)
ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య ట్రెండింగ్ వేర్ లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంది.. ఫ్యాన్స్ ఫిదా..