Malavika Mohanan (Source: Instagram)
ఈరోజుల్లో ఏ తమిళ హీరోయిన్ చేయనంత గ్లామర్ షోతో ప్రేక్షకులను అలరిస్తోంది మాళవికా మోహనన్.
Malavika Mohanan (Source: Instagram)
మాళవికా మోహనన్ సినిమాల కంటే తన సోషల్ మీడియా పోస్టులనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్.
Malavika Mohanan (Source: Instagram)
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌ను, అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
Malavika Mohanan (Source: Instagram)
తాజాగా బ్లాక్ సూట్లో ఫోటోలు షేర్ చేసి భలే హాట్‌గా ఉందే అనిపించేలా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Malavika Mohanan (Source: Instagram)
ప్రస్తుతం మాళవికా మోహనన్ చేతిలో తమిళ సినిమాలు మాత్రమే కాదు.. ఒక తెలుగు సినిమా కూడా ఉంది.
Malavika Mohanan (Source: Instagram)
తెలుగులో ‘రాజా సాబ్’ మూవీతో గ్రాండ్‌గా డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమయ్యింది మాళవికా మోహనన్.