E-Paper
Advertisement

Malavika Mohanan: బుక్స్ చదివే పద్ధతి ఇదేనా పాప.. బెడ్ పై మరీ ఇలా అయితే ఎలా.. ?

Malavika Mohanan: బుక్స్ చదివే పద్ధతి ఇదేనా పాప.. బెడ్ పై మరీ ఇలా అయితే ఎలా.. ?
Advertisement

మలయాళ సినిమాటోగ్రాఫర్ KU మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్..

Advertisement

2013లో మలయాళ సినిమా  ‘పట్టం పోల్’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది..

Advertisement

ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా మాళవికకు  ఆశించిన ఫలితం దక్కలేదు..

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమాలో విజయ్ సరసన మెరిసి మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది మాళవిక.. తంగలాన్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ లో కూడా అమ్మడు నటిస్తోంది.

ఇక అందాలు ఆరబోయడంలో అమ్మడి తరువాతనే ఎవరైనా.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును కిర్రెక్కిస్తూ ఉంటుంది.

తాజాగా మాళవిక బుక్స్ చదవడం మొదలుపెట్టింది.. అది కూడా బెడ్ పై పడుకొని.. అంటే బుక్స్ రీడింగ్ ఫోటోషూట్ చేసింది అన్నమాట..

టైట్ టీ షర్ట్ పై బ్లూ  జీన్స్ వేసి.. నడుము అందాలను ఎరగా వేసి.. బుక్స్ కనిపించేలా పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×