E-Paper
Advertisement

Amulya Gowda: కార్తీక దీపం హీరోయిన్ కు వేధింపులు.. సూర్యపై పోలీసులకు ఫిర్యాదు

Amulya Gowda: కార్తీక దీపం హీరోయిన్ కు వేధింపులు.. సూర్యపై పోలీసులకు ఫిర్యాదు
Advertisement

Amulya Gowda: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కామన్ గా మారిపోయింది. అవకాశాల కోసం ఇప్పటికీ హీరోయిన్లు కమిట్ మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్యనే హీరోయిన్లు సైతం తమను లైంగికంగా వేధించినవారికి భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కామాంధుల అంతు చూస్తున్నారు. తాజాగా సీరియల్ నటికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదు.

కన్నడ నటి అమూల్య గౌడ తెలుగువారికి సుపరిచితమే. కార్తీక దీపం సీరియల్ లో జ్వాల పాత్రతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్ తరువాత ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు అనే సీరియల్ చేస్తుంది. తాజాగా ఆమె బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది. సూర్య అనే వ్యక్తి తనకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఏం రాసింది అంటే.. సూర్య అనే వ్యక్తి తనను తాను క్యాస్టింగ్ డైరెక్టర్ గా పరిచయం చేసుకొని నన్ను ఆడిషన్ కు పిలిచాడు.

Advertisement

నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లి వచ్చాకా అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. నేను ఆ విషయమై అతన్ని నిలదీస్తే పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకో పో అని బెదిరించాడు. అతనీపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని తెలిపింది. ఇక అమూల్య ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే సూర్యపై కేసు నమోదు చేశారు. సూర్య పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక అమూల్య.. తెలుగులో ఫేమస్ అయిన ఎన్నెన్నో జన్మల బంధం హీరో జగదీశ్ భార్య. వీరికి ఇద్దరు పిల్లలు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×