
Mamitha Baiju (Source / Instagram )
ఇండస్ట్రీలో హీరో అయినా హీరోయిన్ అయినా ఒక్క హిట్ అందుకున్నారు.. అలా ఒక్క మూవీతో సూపర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ మమిత బైజు.. కోలీవుడ్ చిత్రాలతో ఒక్కసారిగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ..

Mamitha Baiju (Source / Instagram )
ప్రేమలు మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆ మూవీ భారీ సక్సెస్ ని ఎందుకోవడంతో వరుసగా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటూ వస్తుంది..

Mamitha Baiju (Source / Instagram )
బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ యూత్ క్రష్ గా మారిపోయింది.. గతంలో డ్యూడ్ మూవీతో మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక సినిమాలు హిట్ అవ్వడంతో హీరోయిన్లు రెమ్యూనరేషన్ పెంచినట్లు ఈ ముద్దుగుమ్మ గూడా ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసింది.

Mamitha Baiju (Source / Instagram )
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన జననాయక్ మూవీతో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది.. ఆ మూవీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.. దీని తర్వాత ఆమె మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..

Mamitha Baiju (Source / Instagram )
వరుసగా చేతినిండా సినిమాలు ఉన్నా సరే ఆమె సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతి పోగొట్టేస్తుంది. హాట్ అందాలతో యూత్ క్రష్ గా మారిపోయింది..

Mamitha Baiju (Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసుకుంది.. ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లూ శారీలో మెరిసిపోతున్న మమత ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి..