
Manasa Varanasi ( Source / Instagram )
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మానస వారణాసి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మిస్ వరల్డ్ గా ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈమె ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి..

Manasa Varanasi ( Source / Instagram )
రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ డీసెంట్ టాక్ ని అందుకోవడంతోపాటుగా భారీగా వసూళ్లను కూడా కలెక్ట్ చేసింది.. దాంతో ఈమె ఖాతాలో సాలిడ్ హీట్ పడిపోయింది...

Manasa Varanasi ( Source / Instagram )
మానస ప్రయాణం అచ్చం సినిమా స్టోరీలాగే ఉంటుంది. పుట్టింది హైదరాబాద్లోనే అయినా, తండ్రి ఉద్యోగం వల్ల మలేషియాలో చదువుకుంది... ఇక్కడికొచ్చి ఇంజనీరింగ్ పూర్తి చేసింది.. మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో అటుగా అడుగులు వేసింది..

Manasa Varanasi ( Source / Instagram )
2020లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకు ఒక ముందు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేసినట్లు తెలుస్తుంది..

Manasa Varanasi ( Source / Instagram )
దేవకీ నందన వాసుదేవ'సినిమాలో అవకాశం రావడంతో వెంటనే ముంబై నుండి హైదరాబాదు వచ్చేసి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం అందరూ హీరోల దృష్టి ఏమి పైనే పడింది.. వరుసగా మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..

Manasa Varanasi ( Source / Instagram )
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో వైట్ శారీలో మెరిసిపోతున్న పిక్స్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..