Manchu Lakshmi (Source: Instagram)
కొన్నాళ్లుగా మంచు లక్ష్మి తన బోల్డ్ ఫోటోషూట్స్‌తోనే ప్రేక్షకులను మెప్పిస్తోంది. గ్లామర్ షో పెంచేసి అందరికీ షాకిస్తోంది.
Manchu Lakshmi (Source: Instagram)
పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది మంచు లక్ష్మి.
Manchu Lakshmi (Source: Instagram)
సోషల్ మీడియాలో మంచు లక్ష్మిపై చాలా నెగిటివిటీ ఉంది. అది తనకు కూడా తెలిసినా అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంది.
Manchu Lakshmi (Source: Instagram)
మంచు మోహన్ బాబు హీరోగా గుర్తింపు సాధించుకున్న తర్వాత తన వారసులుగా తన కొడుకులను రంగంలోకి దించారు. తాను ఏం తక్కువ కాదంటూ మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
Manchu Lakshmi (Source: Instagram)
ఇండస్ట్రీలో నిర్మాతగా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. 2025లో తన మొదటి ఫోటోషూట్‌ను ఫాలోవర్స్‌తో పంచుకుంది.
Manchu Lakshmi (Source: Instagram)
‘2025లోకి బోల్డ్‌గా, అందంగా, అన్‌స్టాపబుల్‌గా అడుగుపెడదాం’ అనే క్యాప్షన్‌తో ఫాలోవర్స్‌ను మోటివేట్ చేస్తూ ఈ బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి.
Manchu Lakshmi (Source: Instagram)
గత కొన్నేళ్లుగా మంచు లక్ష్మి సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. కానీ తన ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేయడం కోసం సోషల్ మీడియాను మాత్రం వదలడం లేదు.