BigTV English
Advertisement

Mannara Chopra: గ్లామర్ డోస్ పెంచిన మన్నారా చోప్రా.. మామూలుగా లేదుగా.

Mannara Chopra: గ్లామర్ డోస్ పెంచిన మన్నారా చోప్రా.. మామూలుగా లేదుగా.

  Mannara Chopra Latest Photos:  బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్.


తెలగులో విడుదలైన “ప్రేమ గీమా జాన్‌తా నయ్” సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.


తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది.

ఇక ఆ తర్వాత తెలుగులో జక్కన్న, సాయి ధరమ్ తేజ్ సరసన తిక్క, సీత వంటి పలు సినిమాల్లో అలరించింది.

ఇక ఈ మధ్యనే ఆగష్టు 2న రిలీజ్ అయిన తిరగబడరా సామి మూవీలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా కొన్ని ఫోటోలను Keep your heels, head, and standards high girl N #vibepositiva 🤘 అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్‌స్టాగ్రామ్ ‌లో షేర్ చేసింది ఈ భామ.

Related News

Naveen Chandra: బీచ్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న హీరో.. కొడుకును చూసారా?

Amalapaul: థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Big Stories

×