
Manushi Chiller ( Source / Instagram )
హీరోయిన్ గా రానించాలి అంటే అందం ఒకటే ఉంటే సరిపోదు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేకుంటే ఆఫర్స్ రావడం కష్టమే.. అందం ఉన్నా, అదృష్టం లేని హీరోయిన్ మానిషి చిల్లర్.. మిస్ ఇండియా అయిన ఫలితం లేకపోయింది.

Manushi Chiller ( Source / Instagram )
మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ మూవీ యావరేజ్ టాక్ ను అందుకోవడంతో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించింది.

Manushi Chiller ( Source / Instagram )
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఈమెకు ఇండస్ట్రీలో సరైన హిట్ సినిమా పడలేదు. ఫిగర్ బాగున్నా కూడా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు.

Manushi Chiller ( Source / Instagram )
ఈ ముద్దుగుమ్మ అక్షయ్ కుమార్ కు జోడిగా సామ్రాట్ పృథ్వీరాజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ ప్లాప్ అయింది..

Manushi Chiller ( Source / Instagram )
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ ఫొటోలను ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Manushi Chiller ( Source / Instagram )
తాజాగా మెరూన్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న స్టిల్స్ ను నెట్టింట షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.