
Manushi Chiller ( Source / Instagram )
ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానించాలి అంటే అందం, అదృష్టం రెండు ఉండాలి.. ఏ ఒక్కటి లేకుంటే ఆఫర్స్ రావడం కష్టమే.. అందం ఉన్నా, అదృష్టం లేని హీరోయిన్ మానిషి చిల్లర్.. మిస్ ఇండియా అయిన ఫలితం లేకపోయింది.

Manushi Chiller ( Source / Instagram )
హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ మూవీ యావరేజ్ టాక్ ను అందుకోవడంతో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత పలు సినిమాల్లో కనిపించింది.. అవి కూడా వర్కౌట్ అవ్వలేదు..

Manushi Chiller ( Source / Instagram )
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఈమెకు ఇండస్ట్రీలో సరైన హిట్ సినిమా పడలేదు. ఫిగర్ బాగున్నా కూడా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు. కానీ వరుసగా సినిమాలు చేస్తుంది..

Manushi Chiller ( Source / Instagram )
ఈ అమ్మడు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కు జోడిగా సామ్రాట్ పృథ్వీరాజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ ప్లాప్ అయింది..

Manushi Chiller ( Source / Instagram )
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ ఫొటోలను ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Manushi Chiller ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మెరూన్ కలర్ డ్రెస్ లో చేతిలో ఖరీదైన బ్యాగ్ తో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.