Manushi Chiller ( Source / Instagram )
అందం, అభినయంతో పాటుగా అదృష్టం కూడా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు... లేకుంటే ఆఫర్స్ రావడం కష్టమే.. అందం ఉండి అదృష్టం లేని హీరోయిన్ మానిషి చిల్లర్..
Manushi Chiller ( Source / Instagram )
వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ మూవీ యావరేజ్ అవ్వడంతో ఈమెకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
Manushi Chiller ( Source / Instagram )
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఈమెకు ఇండస్ట్రీలో సరైన హిట్ సినిమా పడలేదు. ఫిగర్ బాగున్నా కూడా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు.
Manushi Chiller ( Source / Instagram )
అక్షయ్ కుమార్ కు జోడిగా సామ్రాట్ పృథ్వీరాజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం ప్లాప్ అయింది..
Manushi Chiller ( Source / Instagram )
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ ఫొటోలను ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
Manushi Chiller ( Source / Instagram )
తాజాగా స్టైలిష్ కటౌట్ లో స్టిల్స్ ను నెట్టింట షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.