Manushi Chiller ( Source / Instagram )
మిస్ వరల్డ్ బ్యూటీ మానుషికి ఇండస్ట్రీలో హిట్ సినిమా పలకరించలేదు. వరుస సినిమాలు చేస్తున్నా కూడా స్టార్ ఇమేజ్ అందుకోలేకుంది..
Manushi Chiller ( Source / Instagram )
బాలీవుడ్ లో సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీ తర్వాత తెలుగులో కూడా సినిమాలు చేసింది.
Manushi Chiller ( Source / Instagram )
విక్కీ కౌశల్ జోడీగా ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం ప్లాప్ అయింది..
Manushi Chiller ( Source / Instagram )
తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటించింది. మూవీ పర్వాలేదనిపించింది. కానీ ఈమెకు వర్కౌట్ కాలేదు.
Manushi Chiller ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా లెహంగాలో చాలా అందంగా ముస్తాబైంది..
Manushi Chiller ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈమె ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.