Manushi Chiller ( Source / Instagram )
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మానుషి ఇండస్ట్రీలో సరైన హిట్ ను అందుకోలేక పోతుంది.
Manushi Chiller ( Source / Instagram )
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు.
Manushi Chiller ( Source / Instagram )
విక్కీ కౌశల్ జోడీగా ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం ప్లాప్ అయింది..
Manushi Chiller ( Source / Instagram )
తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో పరిచయం అయ్యింది.
Manushi Chiller ( Source / Instagram )
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.
Manushi Chiller ( Source / Instagram )
తాజాగా లేటెస్ట్ శారీ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.