Meenakshi Chaudhary Photos (Source: Instagram)
Meenakshi Chaudhary Latest Photos: మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత మీనాక్షి క్రేజ్ మరింత పెరిగింది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ భామ. నిజానికి ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చిన మీనాక్షికి కెరీర్ ప్రారంభంలో అన్ని ప్లాప్సే.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. తర్వాత అడవి శేష్ హిట్ ది సెకండ్ కేస్ మూవీతో మంచి హిట్ అందుకుంది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
ఆ తర్వాత గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సెకండ్ హీరోయిన్ మెప్పించిన ఆమె ప్రస్తుతం నాగ చైతన్య NC24లో హీరోయిన్గా నటిస్తుంది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
ఇదిలా ఉంటే వీలు చిక్కినప్పుడల్లా మీనాక్షి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా పింక్ డ్రెస్ గులాబీలా మెరిసిపోయింది. పింక్ కలర్ డిజైన్ వేర్ డ్రెస్‌లో డిఫరేంట్ ఫోజులతో నెటిజన్స్‌ని ఆకట్టుకుంది.

Meenakshi Chaudhary Photos (Source: Instagram)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇందులో మీనాక్షిని చూసి నెటిజన్స్ ఫిదా అవతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.