Meenakshi Chaudhary ( Source / Instagram )
సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన 'ఖిలాడీ'లో నటించి మెప్పించింది.
Meenakshi Chaudhary ( Source / Instagram )
టాలీవుడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి.. ఒక్కో మూవీతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.
Meenakshi Chaudhary ( Source / Instagram )
ఆ తర్వాత అడివి శేష్ సరసన 'హిట్-2'లో చేసింది. కెరీర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
Meenakshi Chaudhary ( Source / Instagram )
ప్రస్తుతం విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం తో భారీ హిట్ అందుకుంది..
Meenakshi Chaudhary ( Source / Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. లేటెస్ట్ ఫొటోలతో మీనమ్మ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Meenakshi Chaudhary ( Source / Instagram )
తాజాగా యెల్లో కలర్ డ్రెస్ లో ఎల్లోరా శిల్పంలా మెరిసింది. ఇలా ఎల్లో కలర్ డ్రస్ లో అదరగొట్టేసింది. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..