E-Paper
Advertisement

Meenakshi Chaudhary: దుబాయ్‌లో చక్కర్లు కొడుతున్న మీనాక్షి చౌదరీ.. దానికోసమేనా?

Advertisement

Meenakshi Chaudhary Latest Photos: ఇప్పటికే ఎంతోమంది నార్త్ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో మీనాక్షి చౌదరీ కూడా ఒకరు. (Image Source: Meenakshi Chaudhary/Instagram)

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. మొదటి మూవీ ఫ్లాప్ అయినా కూడా తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు బాగానే వచ్చాయి. (Image Source: Meenakshi Chaudhary/Instagram)

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary
Advertisement

‘ఖిలాడి’, ‘హిట్’ లాంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్‌గా ఫేమ్ దక్కించుకుంది మీనాక్షి చౌదరీ. అప్పుడే తమిళంలో కూడా తనకు ఛాన్సులు రావడం మొదలయ్యింది. (Image Source: Meenakshi Chaudhary/Instagram)

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

తమిళంలో విజయ్ లాంటి స్టార్ హీరోతో సైతం నటించింది మీనాక్షి. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’తో తాజాగా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించింది. (Image Source: Meenakshi Chaudhary/Instagram)

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary
Advertisement

ప్రస్తుతం మీనాక్షి చౌదరీ చేతిలో నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి అయిన ‘లక్కీ భాస్కర్’ త్వరలో విడుదలకు సిద్ధమయ్యింది. (Image Source: Meenakshi Chaudhary/Instagram)

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

వెంకీ అట్లూరి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన చిత్రమే ‘లక్కీ భాస్కర్’. ఆ సినిమా దుల్కర్ భార్యగా నటించింది మీనాక్షి చౌదరీ. (Image Source: Meenakshi Chaudhary/Instagram)

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

దీపావళి సందర్భంగా ‘లక్కీ భాస్కర్’ విడుదలకు సిద్ధం కాగా.. ప్రస్తుతం ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం దుల్కర్‌తో పాటు దుబాయ్‌లో చక్కర్లు కొడుతుంది మీనాక్షి చౌదరీ. (Image Source: Meenakshi Chaudhary/Instagram)

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

‘లక్కీ భాస్కర్’ మూవీ తెలుగులో విడుదలయినా కూడా తమిళం, మలయాళ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమయ్యింది. ట్రైలర్‌లో మీనాక్షి క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడ్డాయి. (Image Source: Meenakshi Chaudhary/Instagram)

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×