Meenakshi Choudhary (Source: Instragram)
ఈమధ్య తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.
Meenakshi Choudhary (Source: Instragram)
తాజాగా వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి, భారీ సక్సెస్ అందుకొని రూ.300 కోట్ల క్లబ్ లో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు.
Meenakshi Choudhary (Source: Instragram)
ఇక తాజాగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి చౌదరి ఎడారుల్లో విహరిస్తూ మరొకసారి తన ఆనందాన్ని రెట్టింపు చేసుకుంది.
Meenakshi Choudhary (Source: Instragram)
ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వీధుల్లో తిరుగుతూ ఎడారిలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తోంది.
Meenakshi Choudhary (Source: Instragram)
అంతేకాదు 2025లో ఇది తన మొదటి ట్రిప్ అని కూడా చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి.
Meenakshi Choudhary (Source: Instragram)
తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
475038742_18389768524101038_6836092743517086609_n
475321444_18389768533101038_5787857884181658641_n
475206012_18389768494101038_3473701003750203068_n
475372136_18389768473101038_6733414133833491960_n
475352095_18389768428101038_7306937651065828884_n
475403847_18389768416101038_2875025954594136482_n
475450402_18389768380101038_2261924509412691605_n
475348480_18389768371101038_5626651225970297104_n