BigTV English

Crime Thriller OTT : ఈ వధువుకు మొదటి రాత్రే కాళ రాత్రి… ఊహకు కూడా అందని సీన్స్‌తో క్రైమ్ థ్రిల్లర్..

Crime Thriller OTT : ఈ వధువుకు మొదటి రాత్రే కాళ రాత్రి… ఊహకు కూడా అందని సీన్స్‌తో క్రైమ్ థ్రిల్లర్..

Crime Thriller OTT :  ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ మధ్య క్రైం థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. రోజుకో సినిమా ఓటీటీలో దర్శనమిస్తుంది.. ఒడిటిలోకొచ్చిన ఎలాంటి కంటెంట్ సినిమా అయినా సరే మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి.. ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తుంది.. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి డైరెక్ట్ గా ఓటిటిలోకి రాబోతుంది.. ఆ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

ఓటీటీలోకి రాబోతున్న ఈ మూవీ పేరు ధూమ్ దామ్.. బాలీవుడ్ తోపాటు పలు టాలీవుడ్ సినిమాల్లో నటించిన యామీ గౌతమ్, స్కామ్ 1992 వెబ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ నటించిన ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ మూవీని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రిషబ్ సేఠ్ తెరకేక్కించగా, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించారు. అప్పుడే పెళ్లి చేసుకొని శోభనం రాత్రి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఓ జంట కొందరు గ్యాంగ్‌స్టర్ల బారిన పడితే ఎలా ఉంటుందో అన్నది ఈ మూవీ స్టోరీ.. భారీ నుంచి ఆ జంట ఎలా బయటపడాలి అన్నది ఈ సినిమాలో చూపించారు.. క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు కామెడీని జోడించి మూవీని తీసుకురాబోతున్నారు. ట్రైలరే చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాను వాలైంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న ఒక ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్అందుబాటులోకి తీసుకురాని ఉంది..


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ ట్రైలర్ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్లో పెళ్ళైన కొత్త జంట ఎదుర్కొనే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.. కోయల్, వీర్ అనే భార్యభర్తలు. హనీమూన్ కోసం వెళ్లిన హోటల్లో ఆ ఇద్దరూ మాంచి మూడ్ లోకి వచ్చే సమయంలోనే వాళ్ల రూమ్ బెల్ మోగుతుంది. అక్కడకు వచ్చిన ఆ వ్యక్తి ఛార్లీ ఎక్కడ అని అడుగుతాడు? ఛార్లీ ఎవరు అంటూ ఆ అమాయకపు వీర్ ప్రశ్నిస్తాడు. అప్పటికీ అతని గురించి తెలిసిన కోయల్.. ఛార్లీ అనే పేరు విని షాక్ తింటుంది.. ఇద్దరి మధ్య కాస్త కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది.. మొత్తానికి అమాయకపు వరుడు కి వధువు చూపించే చుక్కలు హనీమూన్ కన్నా ఎక్కువగానే ఉంటాయని ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది.. ట్రైలర్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మంచి రెస్పాన్స్ వస్తుంది. శోభనం కోసం ఎదురుచూసే ఆ జంటకు చివరికి శోభనం జరుగుతుందా లేదా అన్నది ఈ మూవీలో చూపించనున్నారు. కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది కానీ మరి డైరెక్ట్ గా ఓటీటీలోకి రావడం ఉన్న ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.. యమీ గౌతమి నుంచి సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. ఈ సినిమాతో ఆశలు నెరవేరుతాయి ఏమో చూడాలి..

Tags

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×