Meenakshi Chowdary ( Source / Instagram )
టాలీవుడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మీనాక్షి చౌదరి..
Meenakshi Chowdary ( Source / Instagram )
ఒక్కో మూవీతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.
Meenakshi Chowdary ( Source / Instagram )
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి బ్లాక్ బాస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకుంది.
Meenakshi Chowdary ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీనా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Meenakshi Chowdary ( Source / Instagram )
తాజాగా మెరుపుల డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలను చూస్తూ చూపు తిప్పుకోవడం కష్టమే..
Meenakshi Chowdary ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.