BigTV English

Megha Akash: చీరలో ఇంత అందంగా ఉన్నారేంటి మేడమ్ మీరు..?

Megha Akash: అమ్మాయులు చీరకడితే వచ్చే ఆ అందమే వేరు కదా.. ఇంకా కొత్త పెళ్లి కూతురు ముఖంలో ఆ కళే వేరుగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మేఘా ఆకాష్.. ఈ మధ్య చీరకట్టులో ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండు అవుతుంది.

 Megha Akash (Image Credit/Instagram)
Megha Akash (Image Credit/Instagram)

తాజాగా మేఘా ఆకాష్ క్రీమ్ కలర్ శారీలో ముత్యాల దండ ధరించి.. తెలుగింటి అమ్మాయిలాగా ఫోటోలకు ఫోజులిచ్చింది.

 Megha Akash (Image Credit/Instagram)
Megha Akash (Image Credit/Instagram)

మేఘా ఆకాష్ సెప్టెంబర్ 15న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే తన నటనకు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు.

 Megha Akash (Image Credit/Instagram)
Megha Akash (Image Credit/Instagram)

మేఘా ఆకాష్ “లై” సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత చల్ మోహన రంగ మూవీతో నితిన్‌తో మరోసారి జోడీ కట్టింది.

 Megha Akash (Image Credit/Instagram)
Megha Akash (Image Credit/Instagram)

అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి.

 Megha Akash (Image Credit/Instagram)
Megha Akash (Image Credit/Instagram)

మేఘా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో అలరించింది.

 Megha Akash (Image Credit/Instagram)
Megha Akash (Image Credit/Instagram)

ఇటీవల “వికటకవి” అనే వెబ్ సిరీస్‌లలో నటించింది.. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

 Megha Akash (Image Credit/Instagram)
Megha Akash (Image Credit/Instagram)

ఇక ఈ భామ ఓ వైపు పర్శనల్ లైఫ్‌ని, మరోవైపు సినీ లైఫ్‌ని బాలెన్స్ చేస్తూ కేరీర్‌లో ముందుకుసాగుతోంది.

 Megha Akash (Image Credit/Instagram)
Megha Akash (Image Credit/Instagram)

తాజాగా మేఘాఆకాష్ చీరకట్టులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

 

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×