Mehareen Pirzada ( Source / Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతో కుర్రాళ్ల క్రష్ అయ్యింది మెహ్రీన్.. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసింది.
Mehareen Pirzada ( Source / Instagram )
ఈ అమ్మడు లైఫ్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ హిట్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత హానీ పాప అయ్యింది.
Mehareen Pirzada ( Source / Instagram )
ఈమె నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఏ ఒక్క మూవీ స్టార్ ఇమేజ్ ను అందించలేక పోయాయి. సినిమాలు లేకున్నా నెట్టింట మాత్రం గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.
Mehareen Pirzada ( Source / Instagram )
తాజాగా మెహ్రీన్ పిర్జాదా ఇంస్టాగ్రామ్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. బ్లూ షార్ట్ నిక్కర్, పింక్ టాప్ లో గ్లాసెస్ పెట్టింది.
Mehareen Pirzada ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..
Mehareen Pirzada ( Source / Instagram )
సినిమాలకు గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాతో బిజీగా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోలతో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..