Mehreen Pirzada (Source / Instagram)
నాని మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా..
Mehreen Pirzada (Source / Instagram)
టాలీవుడ్ యంగ్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది ఈ భామ..
Mehreen Pirzada (Source / Instagram)
వరసగా సినిమాలు చేసింది. కానీ చెప్పుకొదగ్గ హిట్ అయితే పలకరించలేదు..
Mehreen Pirzada (Source / Instagram)
సినిమాలకు గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాతో బిజీగా మారిపోయింది.
Mehreen Pirzada (Source / Instagram)
తాజాగా మెహ్రీన్ పిర్జాదా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది.. రెడ్ కలర్ డ్రెస్సులో, ఎర్రని పెదాలతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
Mehreen Pirzada (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..