BigTV English

Mehreen Pirzada: రెడ్ మిర్చీలా మెహ్రీన్.. ఘాటెక్కిస్తోంది బాసూ!

Mehreen Pirzada: రెడ్ మిర్చీలా మెహ్రీన్.. ఘాటెక్కిస్తోంది బాసూ!

    

“కృష్ణగాడి వీర ప్రేమ గాధ” సినితో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.


ఆ తర్వాత మహానుభావుడు, రాజాదిగ్రేట్ సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ -2 సినిమాలో హనీ క్యారెక్టర్ తో మెప్పించింది.

మెహ్రీన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ సినిమాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ Looking like an angel 😇🥰 అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Rukumni Vasanth: కనకావతి 2025 వెర్షన్‌… సిల్వర్‌ చీరలో రుక్మిణి వసంత్‌ మెరుపులు!

Deepthi Manne: ప్రియుడితో రొమాంటిక్‌ ఫోజులు.. త్వరలోనే నటి పెళ్లి భాజాలు!

Sriya Reddy : కైపెక్కించే చూపులతో శ్రియ రెడ్డి కిల్లింగ్ స్టిల్స్.. ఫ్యాన్స్ ఫిదా..

Ashu Reddy: అల్లరి పనులతో కుర్రాళ్లను మాయ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

Manushi Chiller : గోల్డ్ కలర్ డ్రెస్ మెరుపు తీగలాగా మానిషి..బాపురే మెంటలెక్కిస్తుంది మావా..

Sunny leone: గ్లామర్ తో చెమటలు పట్టిస్తున్న సన్నీ లియోన్..

Nora fatehi: పైటకొంగు పక్కకు జరిపి మరీ అందాలు చూపిస్తున్న నోరా ఫతేహి!

Vishnu Priya: జిగేల్ రాణిలా మెరిసిపోతున్న విష్ణుప్రియ.. నడుము వయ్యారాలు చూపిస్తూ!

Big Stories

×