Mehreen Pirzada: మెహ్రీన్ టాలీవుడ్‌లో అందాల భామగా, గోల్డెన్ గాళ్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.
కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ..
తర్వాత శర్వానంద్‌తో మహానుభావుడు, రవితేజతో రాజా ది గ్రేట్ సినిమాలలో నటించి, తొలి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది.
ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
తెలుగులో F2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ తర్వాత ఎంత మంచివాడవురా, లోకల్ బాయ్, మంచి రోజులు వచ్చాయి, F3 వంటి సినిమాల్లో అలరించింది.
ఈ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ నిలబెట్టుకోవడంలో భాగంగా అందాల ఆరబోతకు సిద్ధమైంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ గాలం వేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.
తాజాగా ఓ అకేషన్‌లో సందడి చేస్తూ.. వైట్ కలర్ టాప్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన ఫాన్స్ వావ్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.