
Mehareen Pirzada ( Source / Instagram )
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తుంది.. ఇప్పుడు బాలీవుడ్లో కూడా ప్రయత్నాలు చేస్తుంది.. కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

Mehareen Pirzada ( Source / Instagram )
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాధ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఒక్క సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది.. ఆ తర్వాత హిట్ సినిమాల్లో నటించింది..

Mehareen Pirzada ( Source / Instagram )
అయితే సినిమాలు పెద్దగా హిట్ అందుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎఫ్ 2,ఎఫ్ 3 సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. ఇప్పటివరకు కొత్త సినిమాలు ప్రకటించలేదు.. ఇప్పుడు వేరే సినిమాలు చెయ్యట్లేదు..

Mehareen Pirzada ( Source / Instagram )
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. ఈమె ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి..

Mehareen Pirzada ( Source / Instagram )
ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ లో హాట్ లుక్ లో ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఆమె ఫోటోలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నెట్టింట షేర్ చేసిన క్షణాల్లోనే ఫోటోలు ట్రెండ్ అవుతుంటాయి..

Mehareen Pirzada ( Source / Instagram )
తాజాగా ఈమె యెల్లో అండ్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ లుక్ వేసుకోండి..