BigTV English

Mehreen: బుల్లి గౌనులో మెహ్రీన్ అందాలు.. థాయ్‌ల్యాండ్‌లో బిజీ బిజీ

Mehreen Latest Photos: ఈరోజుల్లో హీరోయిన్స్ మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన భామలు కూడా ఇప్పుడు స్లో అయిపోయారు. అందుకే మెహ్రీన్ కూడా ఒకరు. (Image Source: Mehreen/Instagram)

Mehreen
Mehreen

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో కూడా అలరించింది మెహ్రీన్. (Image Source: Mehreen/Instagram)

Mehreen
Mehreen

మెల్లగా కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టడంతో మెహ్రీన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బీ టౌన్‌లో అయినా బిజీ అవ్వాలని చూసింది. (Image Source: Mehreen/Instagram)

Mehreen
Mehreen

బాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాలు చేసిన తర్వాత మెహ్రీన్‌కు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ లేదు. (Image Source: Mehreen/Instagram)

Mehreen
Mehreen

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్.. తాజాగా థాయ్‌ల్యాండ్ వెళ్లి బుల్లి గౌనులో ఫోజులిస్తూ ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది. (Image Source: Mehreen/Instagram)

Mehreen
Mehreen

Related News

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Big Stories

×