E-Paper
Advertisement

Miheeka Daggubati: స్టైలిష్ లుక్ లో రానా భార్య.. హీరోయిన్స్ కూడా సరిపోరు అంతే

Advertisement

Miheeka Daggubati: మిహీకా బజాజ్.. ఆమె గురించి అంతకు ముందు ఎవరికి తెలియదు.  కానీ, ఎప్పుడైతే దగ్గుబాటి ఇంటి కోడలిగా మారిందో ఆమె కూడా  సెలబ్రిటీ లిస్ట్ లో చేరిపోయింది.

(Image Source: Miheeka Daggubati/Instagram)

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిని తన ప్రేమలో కట్టిపడేసి.. అతనికి భార్యగా మిహీకా  దగ్గుబాటిగా మారిపోయింది.

Advertisement

2020 కరోనా సమయంలో రానా- మిహీకా వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. వీరిది ప్రేమ వివాహం అని అందరికి తెల్సిందే.

(Image Source: Miheeka Daggubati/Instagram)
Advertisement

మిహీకా ఒక ఇంటీరియర్  డిజైనర్. ఆమెకు బిజినెస్ లో మంచి గుర్తింపు ఉంది. రానాకు ధీటుగా ఆమె సంపాదన ఉంటుంది.

(Image Source: Miheeka Daggubati/Instagram)

ఇక మిహీకా సోషల్ మీడియాలో ఎప్పుడు  యాక్టివ్ గా ఉంటుంది. రానాతో, కుటుంబంతో కలిసి  దిగిన  ఫోటోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

(Image Source: Miheeka Daggubati/Instagram)

తాజాగా మిహీకా తన లేటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో మిహీకాకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది.

(Image Source: Miheeka Daggubati/Instagram)

వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో మిహీకా చాలా స్టైలిష్ గా కనిపించింది. నడుము అందాలు కనిపిస్తున్నా.. ఎబెట్టుగా లేకుండా  ఎంతో అందంగా  కనిపించింది.

(Image Source: Miheeka Daggubati/Instagram)

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. రానా భార్య కూడా హీరోయిన్లకు ధీటుగా అందంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×