
Mirnalini Ravi (Source / Instagram)
మృణాళిని రవి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్రతి రోజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.. ఈమె చేసిన కొన్ని సినిమాలతోనే బాగా పాపులర్ అయ్యింది.

Mirnalini Ravi (Source / Instagram)
ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో ఆమె నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది..

Mirnalini Ravi (Source / Instagram)
సినిమాలతో మాత్రమే కాదు.. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన మూవీ అప్డేట్స్, లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు బుల్లితెర పై వస్తున్న షోలలో సందడి చేస్తుంది.

Mirnalini Ravi (Source / Instagram)
ఈ మె పాండిచ్చేరిలోని మధ్యతరగతి తమిళ కుటుంబంలో పుట్టి పెరిగింది. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను తనదైన నటనకి ఫిదా చేస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తుంది.. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది..

Mirnalini Ravi (Source / Instagram)
ఈమె డబ్స్మాష్ వీడియోలను అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. ముందుగా ఈమె సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ వీడియోలతో సినిమాల్లో ఛాన్స్ అందుకుంది.

Mirnalini Ravi (Source / Instagram)
తాజాగా ఈమె సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తన ఇంస్టాగ్రామ్ లో ఆలయాల సందర్శన చేసిన పిక్స్ ను షేర్ చేసుకుంది.. వైట్ డ్రెస్ లో తల్లితో దిగిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..