Mirnalini Ravi (Source / Instagram)
హీరోయిన్ మృణాళిని రవి సోషల్ మీడియాలో డబ్స్మాష్తో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది.. సోషల్ మీడియా టు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది.
Mirnalini Ravi (Source / Instagram)
ఈ అమ్మడు తెలుగులో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి మూవీతో సక్సెస్ అయ్యింది..
Mirnalini Ravi (Source / Instagram)
ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ మధ్య తమిళ్ళో ఎక్కువగా సినిమాలు చేస్తుంది.
Mirnalini Ravi (Source / Instagram)
తాజాగా సిల్వర్ కలర్ మెరుపుల డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలలో స్టైలిష్ లుక్ లో ఉండటంతో ట్రెండ్ అవుతున్నాయి.
Mirnalini Ravi (Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఈమె ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవ్వడం విశేషం..
Mirnalini Ravi (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..