BigTV English

Manushi Chhillar: కవ్వింపుతో కాక పుట్టిస్తున్న.. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్

Manushi Chhillar: కవ్వింపుతో కాక పుట్టిస్తున్న.. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్
Manushi Chhillar Latest Photos: మాజీ ప్రపంచ విశ్వసుందరి మానుషి చిల్లర్ మరోసారి సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. యాష్ కలర్ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది ఈ బ్యూటీ..


మానుషి చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. విశ్వసుందరిగా కిరీటం అందుకుంది కానీ.. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. పైగా అవకాశాల్లో వచ్చినా.. సినిమాలు మాత్రం హిట్ అవ్వలేదు.


ఈ అమ్మడుకి అవకాశాలు రాలేదని బాధ ఒకవైపు అయితే రూమర్స్ మరోవైపు.. రీసెంట్ గా అక్షయ్ కుమార్ వయసు చుట్టూ ఓ గాసిప్ మాత్రం బాగా వైరల్ అయింది.

ఈ బ్యూటీ పలు హిందీ సినిమాల్లో కూడా తన లక్ ను పరీక్షించుకుంది. తెలుగులో వరుణ్ తేజ్ సరసన “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాలో నటించింది.

ఇక ఈ బ్యూటీ 2017 లో ప్రపంచ సుందరిగా అందరిని ఆకర్షించింది. అదే అందంతో కుర్రకారును తన వైపుకి ఆకట్టుకుంది.

ఇక ఈ బ్యూటీ వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్ లతో కుర్రకారును మైమరిపించేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×