BigTV English

Mouni Roy: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న మౌనీ రాయ్..

Mouni Roy: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న మౌనీ రాయ్..
Mouni Roy Latest Photos: నాగిని సీరియల్ తో సూపర్ క్రేజీ సంపాదించుకున్న మౌనీ రాయ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.
    

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా టాప్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు.


మౌనీ రాయ్ ఓ వైపు సీరియల్ నటిస్తూనే మరోవైపు హీరోయిన్ గా సినిమాల్లో అలరించింది.


ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మౌనీ రాయ్ ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు క్షణాల్లో మిలియన్ వ్యూస్ వస్తాయి.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో కుర్రకారును కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా బ్లాక్ కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది.

జడలో వైట్ కలర్ ఫ్లవర్ పెట్టుకొని.. మెడలో ముత్యాల హారం వేసుకొని బ్యూటీఫుల్ లుక్‌లో మెరిసింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈభామ

 

Related News

Mouni Roy: చేతులకు పారాణి, పూడజడతో నాగిని బ్యూటీ.. ఏంటిది మౌనీ మళ్లీ పెళ్లా?

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్స్‌.. చూస్తే మతిపోవాల్సిందే!

Shalini Pandey: అబ్బా.. షాలిని నవ్వుకు కుర్రాళ్ళు ఫిదా.. ఎంత అందంగా ఉందో..

Raashii Khanna : ట్రెడిషినల్ లుక్ లో రాశి ఖన్నా ఎంత క్యూట్ ఉందో.. కుర్రాళ్ళు ఏమైపోతారో..

Iswarya Menon: థైస్ అందాలతో రెచ్చగొడుతున్న ఐశ్వర్య.. టూ హాట్ గురూ!

Niddhi Agerwal: రాజాసాబ్‌ భామ హోయలు.. మెరూన్‌ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తోన్న నిధి

Amritha Aiyer: లాంగ్‌ బ్రేక్.. గుడ్‌న్యూస్‌ చెప్పిన హనుమాన్‌ బ్యూటీ అమృత అయ్యర్‌..!

Kavya Shree: ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యావు నిఖిల్.. కావ్య సోయగానికి ఫ్యాన్స్ ఫిదా!

Big Stories

×