Mouni Roy: నటి మౌనీ రాయ్ రెచ్చిపోతోంది.

కేజీఎఫ్ మూవీతో లైమ్ లైట్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ, వెనుదిరిగి చూడలేదు.

రెండు దశాబ్దాల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె, అంచెలంచెలుగా ఎదిగింది.

బుల్లితెరపై మాంచి ఫేమ్ తెచ్చుకుంది.

తొలుత రన్ మూవీలో స్పెషల్ అప్పీరియెన్స్ ఇచ్చింది మౌనీ.

ఆ తర్వాత బెంగాల్ నుంచి ముంబైకి డైవర్ట్ అయ్యింది.

పాన్ ఇండియా మూవీ నేపథ్యంలో స్ఫెషల్‌గా దర్శినమిచ్చింది.

అక్కడి నుంచి క్రమంగా ఆఫర్లు వస్తున్నాయి.

కాకపోతే నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతోంది ఈ బ్యూటీ.

వయస్సు ఎక్కువ కావడంతో ఆఫర్లు వస్తాయో? రావా? అన్న టెన్షన్ అనుక్షణం ఆమెని వెంటాడుతోంది.

ఇదే క్రమంలో సోషల్ మీడియా లో ఫ్యాన్ బేస్ ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో పడింది.

దాదాపు 34 మిలియన్లకు చేరువవుతోంది. రీసెంట్‌గా ఓ ఫోటోషూట్ చేసింది.

యూత్‌ని ఆయా ఫోటోలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.