BigTV English

Mouni Roy: మౌనీ రాయ్ ఏంట్రా ఇలా రెచ్చిపోయింది..

Mouni Roy latest Photos: నాగినీ సీరియల్‌తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోను ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

మౌనీ రాయ్ తొలిసారిగా “క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ” అనే సీరియల్ ద్వారా పరిచయమైంది.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

ఆ తర్వాత “హీరో హిట్లర్ ఇన్ లవ్” సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వెండితెరపై మెరుస్తోంది.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

నాగిని సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లో సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

తుమ్ బిన్2, బంగారం, కేజీఎఫ్ ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా అలరించింది.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

మౌనీ రాయ్ ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

తాజాగా కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mouni Roy(Image credit/Instagram)
Mouni Roy(Image credit/Instagram)

ఈ పిక్స్‌ను తన ఇన్‌స్టాలో Merry merry 🌲 & happy holidays x అంటూ కాప్షన్ ఇచ్చి షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Big Stories

×