
Mouni Roy (image credit: Instagram)
హిందీ టెలివిజన్ సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మౌని రాయ్ సీరియల్స్ ద్వారా పేరు దక్కించుకొని సినిమాలలో నటిగా అవకాశాలు సొంతం చేసుకుంది.

Mouni Roy (image credit: Instagram)
ముఖ్యంగా నాగిని సీరియల్ తో మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. హిందీ సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

Mouni Roy (image credit: Instagram)
ఒకవైపు నటిగా మరొకవైపు స్పెషల్ సాంగ్ లతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. విశ్వంభర సినిమాలో స్పెషల్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Mouni Roy (image credit: Instagram)
అలాగే హిందీలో మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన మౌని రాయ్ మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Mouni Roy (image credit: Instagram)
తాజాగా చీరకట్టులో మెరిసిన ఈమె బ్యాక్ అందాలతో చెమటలు పట్టించింది. ఇందులో ఈమె అందం చూసి అభిమానులు కూడా హీటెక్కిపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Mouni Roy (image credit: Instagram)
చీర కట్టులో నడుము అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ మౌనీ రాయ్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.