Mouni Roy (Source:Instagram)
మౌనీ రాయ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాగిని పాత్రతో అందరిని ఒక్కసారిగా భయపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
Mouni Roy (Source:Instagram)
2007లో ఏక్తా కపూర్ తీసిన సీరియల్ ద్వారా కెరియర్ ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత జరా నచ్ కే దిఖా షో మొదటి సీజన్ లో పాల్గొనింది. ఈ షో టైటిల్ కూడా గెలుచుకుంది.
Mouni Roy (Source:Instagram)
ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె కథక్ నృత్య కళాకారిణి కూడా..
Mouni Roy (Source:Instagram)
ఇకపోతే ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తూ ఫాలోవర్స్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.
Mouni Roy (Source:Instagram)
ఇక అందులో భాగంగానే తాజాగా నడుము అందాలను హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Mouni Roy (Source:Instagram)
తాజాగా గ్రీన్ కలర్ చీరను లెహంగా రూపంలో మార్చేసి నడుము అందాలతో చెమటలు పట్టించింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.