Bhagyashri Borse (Image Source Instagram)
గతేడాది టాలీవుడ్ కు పరిచయమైన కొత్త బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.
Bhagyashri Borse (Image Source Instagram)
మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ తెలుగుతెరకు పరిచయమైంది. సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినా.. అమ్మడి అందానికి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Bhagyashri Borse (Image Source Instagram)
మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ చిన్నది టాలీవుడ్ లో క్రష్ లిస్ట్ లో యాడ్ చేసేశారు. ఇక మొదటి సినిమా ఇచ్చిన రిజల్స్ ను దృష్టిలో పెట్టుకొని భాగ్యశ్రీ ఆచితూచి అడుగులు వేస్తుంది.
Bhagyashri Borse (Image Source Instagram)
ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మూడు స్టార్ హీరోల సినిమాలే.
Bhagyashri Borse (Image Source Instagram)
విజయ్ దేవరకొండ నటిస్తున్న VD 12 సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. ఇది కాకుండా రామ్ పోతినేని సినిమాలో కూడా ఈ చిన్నదే హీరోయిన్.
Bhagyashri Borse (Image Source Instagram)
ఈ రెండు సినిమాలు కాకుండా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కాంత. ఇక ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ గా నటిస్తుంది.
Bhagyashri Borse (Image Source Instagram)
సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది భాగ్యశ్రీ.
Bhagyashri Borse (Image Source Instagram)
తాజాగా భాగ్యశ్రీ బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ లో కిర్రెక్కించింది. క్లివేజ్ షో చేస్తూ.. మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.