BigTV English

Bhagyashri Borse: రవితేజ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఏముంది గురు.. మిస్టర్ బచ్చన్ హిట్‌ అయితే వేరే లెవెల్..!

Bhagyashri Borse: రవితేజ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఏముంది గురు.. మిస్టర్ బచ్చన్ హిట్‌ అయితే వేరే లెవెల్..!

Bhagyashri Borse latest pics: పూణెకి చెందిన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.


మొదట్లో మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ సుందరి.. ఆ తర్వాత తన అందంతో సినిమా ఆఫర్లు పట్టేసింది.


అలా పలు సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

ఇటవలే ఈ అమ్మడు బాలీవుడ్‌లో యారియన్ 2తో ఎంట్రీ ఇచ్చింది. అందులో కూడా తన అందంతో సినీ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.

ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మాస్ మహారాజ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచేశారు. ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

ఈ సాంగ్‌లో భాగ్యశ్రీ బోర్సే అందాలకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు.

చీరలో భాగ్యశ్రీ బ్యూటీ నడుము తిప్పుతూ నాభి అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్ని పిండేసింది.

ఇక ఈ మూవీ మంచి హిట్ అయితే ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్‌లో ఆఫర్‌లు వచ్చి పడతాయని చెప్పుకోవచ్చు.

Tags

Related News

Niharika Konidela: చీర కట్టులో మరింత అందంగా ముస్తాబైన మెగా డాటర్!

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Shriya Saran: శ్రియాకి ఇంత పెద్ద కూతురుందా.. అయినా ఏంమారలేదుగా?

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ లుక్స్‌.. అదిరిపోయే ఫోజులతో మతిపోగొడుతున్న అఖండ బ్యూటీ

Kayadu lohar : న్యాచురల్ లుక్ లో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతున్న కాయదు.. సూపర్ అంతే..

Vishnu Priya : ఏంటా ఫోజులు విష్ణు ప్రియా… కుర్రాళ్లను ఆ చూపుతోనే చంపేస్తావా ?

Big Stories

×