BigTV English

Mrunal Thakur: న్యూ లుక్స్ లో కుర్రకారు హార్ట్స్ కిల్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్

Mrunal Thakur: న్యూ లుక్స్ లో కుర్రకారు హార్ట్స్ కిల్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్

Mrunal Thakur Latest Photos: “సీతారామం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మరాఠీ బ్యూటీ


ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో సూపర్ హిట్ అందుకుంది.


ఫామిలీ స్టార్ మూవీ హిట్ అవ్వకపోయిన తన అందం అభినయంతో అదరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

అందాల ఆరబోతతో కుర్రకారును గ్లామర్ ట్రీట్ ఇస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో తన అందాల విందుతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలను చూసి అభిమానులు రెప్ప వేయడం మర్చిపోయా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో హీరోయిన్ గా అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మృణాల్ త్వరలోనే కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు లేటెస్ట్ టాక్.. హారర్ సినిమా కాంచన-4 లో నటించబోతోంది ఆ మరాఠీ బ్యూటీ

 

Related News

Aditi Rao Hydari : స్టైలిష్ లుక్ లో అదితి అదిరింది మామా..రెండుకళ్లు చాలట్లేదుగా..

Supritha: నడిరోడ్డుపై థైస్ అందాలతో రెచ్చగొడుతున్న సుప్రీత!

Nabha Natesh: మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్న హీరోయిన్.. అంత కష్టం దేనికి?

Ester Noronha: నీటిపై తేలియాడుతూ.. తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న ఎస్తేర్!

Ritika Singh: కస్సుమనే చూపులతో కాకరేపుతున్న రితిక సింగ్.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Kajal Agarwal: మరో ట్రెండీ ఔట్ఫిట్ లో దర్శనమిచ్చిన కాజల్ అగర్వాల్!

Big Stories

×