
Mrunal thakur (image credit: Instagram)
మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హిందీ సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత మరాఠీ సినిమాతో హీరోయిన్గా అవతరించింది.

Mrunal thakur (image credit: Instagram)
ఆ సినిమా ఇచ్చిన ప్రతిఫలంతో వరుసగా హిందీలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది.

Mrunal thakur (image credit: Instagram)
తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Mrunal thakur (image credit: Instagram)
ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మరొకవైపు హిందీలో సినిమా చేస్తూ బిజీగా మారింది.

Mrunal thakur (image credit: Instagram)
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తాజాగా వైట్ కలర్ మినీ ఫ్రాక్ ధరించి అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Mrunal thakur (image credit: Instagram)
థైస్ అందాలు కనిపించేలా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది. అలాగే ఇదే ఫోటో గ్యాలరీలో చీరకట్టు అందాలతో కూడా ఆకట్టుకుంది.