Mrunal Thakur (Source: Instragram)
మృనాల్ ఠాగూర్.. హిందీ సీరియల్ తో కెరియర్ ఆరంభించిన ఈమె ఆ తర్వాత హిందీలోనే పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Mrunal Thakur (Source: Instragram)
తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమాలో నటించి.. తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
Mrunal Thakur (Source: Instragram)
ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లో నటించి, పక్కింటి అమ్మాయిల ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈమె.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.
Mrunal Thakur (Source: Instragram)
నానితో హాయ్ నాన్న సినిమా చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు.
Mrunal Thakur (Source: Instragram)
ఇక ఇప్పుడు అడివి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Mrunal Thakur (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా పచ్చని గడ్డిలో ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పరవశించిపోతోంది. పువ్వుల పరిమళాలను ఆస్వాదిస్తూ ఇంతకంటే మరొక హాయి ఉంటుందా అంటూ సంబరపడిపోతోంది.