Mrunal Thakur (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తాజాగా చూపు తిప్పుకోనివ్వకుండా కళ్ళతోనే మాయ చేస్తూ ఫోటోని షేర్ చేసింది.
Mrunal Thakur (Source: Instragram)
ఈ ఫోటో చూసిన అభిమానులు స్టన్ అయిపోతున్నారు. వైట్ షర్టులో.. అలా చూస్తూ అందరిని మాయ చేస్తోంది మృణాల్.
Mrunal Thakur (Source: Instragram)
ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, సీతారామం సినిమా విజయంతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
Mrunal Thakur (Source: Instragram)
మృణాల్ చివరిగా తెలుగులో నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటించి, మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Mrunal Thakur (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం అడివి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో శృతిహాసన్ తప్పుకోవడంతో ఆ పాత్రలో అవకాశాన్ని దక్కించుకుంది.
Mrunal Thakur (Source: Instragram)
అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా రూ.2.5 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.