
Mrunal Thakur ( Source / Instagram)
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫస్ట్ మూవీతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

Mrunal Thakur ( Source / Instagram)
ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. తన అందం, అభినయంతో అదిరిపోయే ఫేమ్ ను సొంతం చేసుకుంది.. అంతకుమించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది..

Mrunal Thakur ( Source / Instagram)
ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్స్ సినిమాల్లో నటించింది. రీసెంట్ గా హీరో అడవి శేష్ సరసన డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా నటించింది.

Mrunal Thakur ( Source / Instagram)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టులో మృణాల్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.. అలాగే పెద్ది మూవీలో సాంగ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్..

Mrunal Thakur ( Source / Instagram)
ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్న.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే.. నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Mrunal Thakur ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ పిక్స్ ను షేర్ చేసింది. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ట్రెండింగ్ లో ఉన్న ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.. గార్జీయస్ లుక్ లో ఉన్న పిక్స్ ఎలా ఉన్నాయో చూసేయ్యండి..