
Mrunal Thakur ( Source / Instagram)
ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఒకరు.. 'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన నటి మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur ( Source / Instagram)
ఒక్క సినిమాతోనే మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అందం, అభినయంతో అదిరిపోయే ఫేమ్ ను సొంతం చేసుకుంది అమ్మడు.. అంతకుమించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది.

Mrunal Thakur ( Source / Instagram)
ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్స్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం యంగ్ హీరో అడవి శేష్ సరసన డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. మార్చి 19వ తేదీన థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.

Mrunal Thakur ( Source / Instagram)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టులో మృణాల్ యాక్ట్ చేస్తున్నట్లు టాక్. అలాగే పెద్ది మూవీలో సాంగ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్..

Mrunal Thakur ( Source / Instagram)
ఒకవైపు చేతినిండా సినిమాలో ఉన్న మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది..

Mrunal Thakur ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఉన్న బ్లూ డ్రెస్ లో సింపుల్ గా కనిపించింది.. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.. సీతమ్మ అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు