E-Paper
Advertisement

Ashika Ranganath: “నా సామిరంగ” ఈ బ్యూటీ అందాలు చూస్తే మైమరిచి పోవాల్సిందే..

Ashika Ranganath: “నా సామిరంగ”  ఈ బ్యూటీ అందాలు చూస్తే మైమరిచి పోవాల్సిందే..
Advertisement

 

Ashika Ranganath
 

Ashika Ranganath Latest photos: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కల్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.

Ashika Ranganath
 
Advertisement

ఆషికా రంగనాథ్ కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది.

Ashika Ranganath
 

2016 లో క్రేజీ బాయ్, రాంబో 2 సినిమాల్లో నటించింది.

Ashika Ranganath
 
Advertisement

ఆషికా రంగనాథ్ బెంగులూరులో జరిగే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది బెంగులూరు కాంటెస్ట లో పాల్గొని విన్నయ్యింది.

Ashika Ranganath
 

అలా ఈ పోటీలో ఆషికా రంగనాథ్ ను చూసిన దర్శకుడు మహేష్ బాబు తన సినిమా క్రేజీ బాయ్ లో ఆషికాని హీరోయిన్ గా తీసుకున్నారు.

Ashika Ranganath
 

ఆ తర్వాత ఈ సంక్రాంతికి వచ్చిన “నా సామి రంగ ” మూవీలో నాగార్జున సరసన ఆడి పాడింది.

Ashika Ranganath
 

ఈ సినిమాలో వరాలు అనే పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Ashika Ranganath
 

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ..

Ashika Ranganath
 

ఈ బ్యూటీ వైట్ సారీలో ఉన్న ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Ashika Ranganath
 

ఇందులో ఒక్కో ఫొటోకు ఒక్కో ఫోజులు ఇస్తూ కుర్రకారుకు మరింత చేరువ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

Ashika Ranganath
 

ఈ ఫొటోలో చాలా అందంగా కనిపించింది ఆషికా రంగనాథ్.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×