BigTV English

Nabha Natesh: బ్లాక్ శారీలో నభా నటేష్ గుబులు

Nabha Natesh: హీరోయిన్ నభా నటేష్ తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది.

Nabha Natesh (credit/instagram)
Nabha Natesh (credit/instagram)

తొమ్మిదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ, తొలుత కన్నడ చిత్ర సీమకు పరిమితమైంది.

Nabha Natesh (credit/instagram)
Nabha Natesh (credit/instagram)

అయితే ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో టాలీవుడ్ వైపు ఓ కన్నేసింది.

Nabha Natesh (credit/instagram)
Nabha Natesh (credit/instagram)

నన్ను దోచుకుందువటే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆరేళ్ల నుంచి కంటిన్యూ టాలీవుడ్‌లో బిజీ అయ్యింది.

Nabha Natesh (credit/instagram)
Nabha Natesh (credit/instagram)

ఏడాదికి ఒకటీ లేదా రెండు చిత్రాలు ప్రేక్షులకు మరింత దగ్గరైంది. ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.

Nabha Natesh (credit/instagram)
Nabha Natesh (credit/instagram)

అక్కడ నుంచి తన టాలెంట్ చూపిస్తూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మరింత దగ్గరైంది.

Nabha Natesh (credit/instagram)
Nabha Natesh (credit/instagram)

రీసెంట్‌గా అభిమానులకు ఆకట్టుకునేలా బ్లాక్ శారీతో ఓ ఫోటోషూట్ ఇచ్చేసింది.

Nabha Natesh (credit/instagram)
Nabha Natesh (credit/instagram)

మూడు పదుల వయసొచ్చినా నభానటేష్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు.

Nabha Natesh (credit/instagram)
Nabha Natesh (credit/instagram)

అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×