
Nabha Natesh (Image credit: Instagram)
మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కర్ణాటక బ్యూటీ నభా నటేష్ బెంగళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. ఇక తొలిసారి శివరాజ్ కుమార్ తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నటిగా నటించి ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది.

Nabha Natesh (Image credit: Instagram)
హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు మోడల్ గా దూసుకుపోతున్న సమయంలో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013లో టాప్ టెన్ లో ఒకరిగా కనిపించింది. అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Nabha Natesh (Image credit: Instagram)
ఈమె 2018లో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన నన్ను దోచుకుందువటే అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది . పైగా సుధీర్ బాబుకి కూడా ఇది తొలి సినిమా కావడం గమనార్హం.

Nabha Natesh (Image credit: Instagram)
ఆ తర్వాత అదుగో చిత్రంలో నటించిన ఈమె ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాగ బంధం, స్వయంభు సినిమాలలో నటిస్తున్న ఈమె ఈ రెండు చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

Nabha Natesh (Image credit: Instagram)
మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా జిమ్ అవుట్ ఫిట్ లో కనిపించి పర్ఫెక్ట్ బాడీ షేప్ లతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Nabha Natesh (Image credit: Instagram)
తాజాగా నభా నటేష్ పంచుకున్న ఈ ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.