Nabha Natesh (Source: Instragram)
ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే.
Nabha Natesh (Source: Instragram)
అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ కూడా తన గ్లామర్ తో మరొకసారి ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Nabha Natesh (Source: Instragram)
ఈ క్రమంలోనే బ్లూ కలర్ చీర కట్టుకొని ఆరబోస్తూ.. తడి అందాలతో మత్తెక్కించింది అని చెప్పవచ్చు.
Nabha Natesh (Source: Instragram)
ఇక నభా నటేష్ తడి అందాలు చూసి ఫాలోవర్స్ సైతం కుర్రాళ్ళు కళ్ళు మూసుకోండమ్మా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Nabha Natesh (Source: Instragram)
మొత్తానికి అయితే చీరకట్టులో తడి అందాలతో నభా నటేష్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అనడంలో సందేహం లేదు.
Nabha Natesh (Source: Instragram)
నభా నటేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఇలా గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.