BigTV English

Nabha Natesh Pics: ‘డార్లింగ్’ బ్యూటీ నభా నటేష్ ఘాటు అందాలు.. చెమటలు పట్టిస్తుందిగా..

Nabha Natesh Pics: ‘డార్లింగ్’ బ్యూటీ నభా నటేష్ ఘాటు అందాలు.. చెమటలు పట్టిస్తుందిగా..

Nabha Natesh Pics: కన్నడ అందాల ముద్దుగుమ్మ నభా నటేష్ హాట్ హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతుంది.


nabha natesh outfit

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫోటో షూట్లలో ఘాటు అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.


nabha natesh hot pics

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అమ్మడు నభా నటేష్.

ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

nabhanatesh hot pics

ఇందులో రామ్‌కు జోడీగా నటించి తన యాస, అందంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించింది. ఇందులో పర్వాలేదనిపించుకుంది.

nabhanatesh new

అనంతరం అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా నటించింది. అయినా పెద్ద గుర్తింపు రాలేదు. ఇక చివరిసారిగా నితిన్ నటించిన మ్యాస్ట్రో మూవీలో కనిపించింది.

nabha natesh

అలా పలు సినిమాలతో కెరీర్ గాడిన పడుతున్న సమయంలో.. రోడ్డు ప్రమాదానికి గురైంది.

nabhanatesh rose pics

దీంతో కొద్ది రోజులు సినిమాలకు దూరమైంది. అలాగే క్రమ క్రమంగా సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

nabhanatesh photos

అయితే ఇప్పుడు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమా ‘డార్లింగ్’.

nabhanatesh new pics

ఈ సినిమా రేపు అనగా జూలై 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా అయినా ఆమెకు మంచి కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×